శ్రీశైలంలోని శివలింగానికి దాని చుట్టూ వుండే పానపట్టానికి నడుమ కాస్త గ్యాప్ రావడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ విధంగా గ్యాప్ రావడం వల్ల లింగం కదులుతోంది. ఇది మంచికా, చెడుకా అన్న ఆందోళన భక్తుల్లో కలుగుతోంది. అయితే ఈ ఖాళీని పూడ్చే ప్రయత్నాన్ని అధికారులు చేస్తున్నారు. ఇదిలా వుంటే తరచు వేలాది, లక్షలాది భక్తులు లింగాన్ని చేత్తో తాకడం వల్ల వచ్చే వత్తిడి తక్కువేమీ కాదని, దానివల్ల లింగం పరిణామం అరిగి, ఈ విధమైన ఖాళీ ఏర్పడి వుండవచ్చని నిపుణులు చెబుతున్నారు. అంతే తప్ప ఇది మరే విధమైన సంకేతం కాదని వారంటున్నారు. మొత్తం మీద ఇప్పుడీ వార్త సంచలనమైంది.
Tollywood
Film News
Latest Stills
Movie Reviews
Mobile World
First Look
Beyond Filmy Adda ~ Ultimate Brand Of Entertainment's Admin
Hello This Is The Admin Of This Blog And Hope You Liked Our Article.So,Then To Get Lots More Interesting Articles On Your FB Wall Like Us @ www.fb.com/moviedesert
Subscribe to:
Post Comments (Atom)
WBT STUDIOS
Popular Posts
-
Anushka and Rana's latest Mythological film ‘Rudrama Devi 3D’ movie is getting ready to display its first look trailer of Anushk...
-
Rajamouli,V V Vinayak,Puri Jagannath is leading the Tollywod industry. along with them a new name has been joined in that list, its n...
-
It is a common thing that in India, the film stars are considered the role models for the masses and even the educated lot. So, w...
No comments: